ఇలలో ఉండలేనంటు song lyrics 
1.మన బాధలన్ని సిలువలో మోసి
 నీకు నాకు నెమ్మది నిచ్చాడమ్మ
 మన పాపమంత సిలువలో మోసి
 నీకు నాకు రక్షణ తెచ్చాడమ్మ
 మన బాధలన్ని సిలువలో మోసి
 నీకు నాకు నెమ్మది నిచ్చాడమ్మ
 మన పాపమంత సిలువలో మోసి
 నీకు నాకు రక్షణ తెచ్చాడమ్మ           (ఇలలో) 
2.కన్నీలే నాకు అన్న పానము
 బాధలే నాకు దిక్కు మొక్కు
 శోధన నాకు అరణ్య చీకటి
 శ్రమలే నాకు బంధుమిత్రులు
 కన్నీలే నాకు అన్న పానము
 బాధలే నాకు దిక్కు మొక్కు
 శోధన నాకు అరణ్య చీకటి
 శ్రమలే నాకు స్నేహ బంధం      ( ఇలలో ) 
3. నన్ను వీడని రోగం నాకు తోడు
 రోజు నాకు చావు బ్రతుకు
 నా ప్రాణమంత తల్లడిల్లి
 అలసి సోలసి కృంగిపోయే
 నన్ను వీడని రోగం నాకు తోడు
 రోజు నాకు చావు బ్రతుకు
 నా ప్రాణమంత తల్లడిల్లి
 అలసి సోలసి కృంగిపోయే      (ఇలలో)
 మన బాధలన్ని సిలువలో మోసి
 నీకు నాకు నెమ్మది నిచ్చాడమ్మ
 మన పాపమంత సిలువలో మోసి
 నీకు నాకు రక్షణ తెచ్చాడమ్మ 
CHECK OUT THE VIDEO
TAGS 
 ఇలలో ఉండలేనంటు song lyrics 
ఇంకా బ్రతకలేనంటు దిగులు భయము SONG LYRICS
  SONG LYRICS Elalo vundalenantu inka brathakalenantu SONG LYRICS 


0 కామెంట్‌లు